హైదరాబాద్: కొండాపూర్ 8వ బెటాలియన్‌లో కమాండెంట్ వేధింపులకు నిరసనగా మహిళలు ఆందోళనకు దిగారు. సెలవులు మంజూరు చేయకుండా తమ భర్తలను ఆయన వేధిస్తున్నాడని పేర్కొంటూ భార్యలు ఈ ఆందోళన చేపట్టారు.