Monday, 2 November 2026

భాజపా వాయిదా తీర్మానం

tsassemnblyహైదరాబాద్‌: పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరన బిల్లు ప్రవేశపెట్టాలంటూ భాజపా వాయదా తీర్మానం చేసింది. ప్రధాని సహా కేంద్రాన్ని కోరేందుకు సిఎం నేతృత్వంలో అఖిలపక్షం తీసుకెళ్లాలని డిమాండ్‌ చేస్తోంది. మాదిగ, మాదిగ ఉపకులాలను ఎ,బి,సి,డిలుగా వర్గీకరించాలని గతంలో అసెంబ్లీ తీర్మానం మేరకు ప్రధాని వద్దకు అఖిలపక్షం తీసుకెళ్లాలని వాయిదా తీర్మానం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *