ఎల్బీ నగర్( జనం సాక్షి ) నంది హిల్స్ బస్ స్టాప్ దగ్గర గల భారతి పాండు ప్రొఫెషనల్ వెల్ నెస్ సెంటర్ ను ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు బొక్క నరసింహ రెడ్డి గారు మీర్పేట్ కార్పొరేషన్ అధ్యక్షులు కార్పొరేటర్ పెండ్యాల నరసింహ . కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి . ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి మాట్లాడుతూ ఈ వెల్ నెస్ ముఖ్యంగా నేటి ఆధునిక కాలంలో కాలుష్యకారకాలతో తయారైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ప్రతి మనిషికి ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్యలు వస్తుండడం సహజం కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు.. ఇంతటి మంచి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన భారతీ ఫౌండేషన్ శంకర్ దంపతులకు ధన్యవాదాలు తెలియజేశారు..ఈ వెల్ నెస్ యొక్క ముఖ్య ఉద్దేశం బరువు తగ్గడం లేక పెరగడం హెర్బల్ లైఫ్ నేచురల్ అనే ప్రొడక్ట్స్ ను వినియోగించడం ద్వారా సాధ్యపడుతుందని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి కడ్తాల్ బిజెపి మండల అధ్యక్షుడు మన్య నాయక్ బాల రామ్ నాయక్ ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర యువజన అధ్యక్షులు జయపాల్ నాయక్ సెంటర్ నిర్వాహకులు భారతి పాండు నాయక్ శంకర్ నాయక్ శ్రీకాంత్.పాల్గొన్నారు.. వచ్చినందుకు జిల్లా అధ్యక్షుడికి కార్పొరేటర్లకు శంకర్ గారు తెలియజేశారు
భారతి పాండు ప్రొఫెషనల్ వెల్ నేస్ సెంటర్ ప్రారంభోత్సవం




