కోమటపల్లి గ్రామ అధ్యక్షుడు సర్దన నర్సయ్య.
మంగపేట,సెప్టెంబర్ 18 (జనంసాక్షి):-
మంగపేట మండల కోమటపల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లు భారతీయ జనతా పార్టీలో చేరారు అని 17 వ తరికు నా ప్రకటన చేశారు,దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మేము అనగా కోమటపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం ఇప్పటివరకు ఎప్పటికైనా తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేయమని కష్టకాలంలో బలోపేతానికి కృషి చేస్తాం కానీ ద్రోహం చేయమని కాంగ్రెస్ పార్టీని విడేదే లేదని మాకు అన్ని విధాలా ములుగు ఎమ్మెల్యే మా ఆడబిడ్డ సీతక్క అన్ని విధాలుగా అండగా ఉంటూ, మాతో మమేకమై నిత్యం ప్రజల మధ్య లో ఉంటున్న ఒక ఆదివాసీ ఎమ్మెల్యే పై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని మమ్మల్ని బలవంతంగా బీజేపీ టవల్ వేసి ఫొటో తీసుకున్నారు కొంతమంది ఆ కార్యక్రమంలో లేకున్నా వారి పేర్లు ప్రకటనలో చేర్చి వల్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. బీజేపీ లో ఎవరు చేరలేదు ఆ యొక్క ప్రకటనకు మాకు ఎటువంటి సంబంధం లేదు మేము కాంగ్రెస్ పార్టీ లోనే ఉన్నాం అని తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు ధమేరా సారయ్య, మసిరెడ్డి వెంకట్ రెడ్డి, కారుపోతుల నర్సయ్య, సర్దన నర్సయ్య, గోడ్డే జగన్, ప్రశాంత్, వట్టం సంతోష్ రాజు, గణపురం హరీష్, రావులకొలను ఉపేందర్, తాటి రాములు,వట్టం సునీల్, మద్దిరాల భిక్షపతి, గొప్పేనపల్లి కిరణ్, తాటి రమేష్, తునికి యకయ్య, పొందేం లింగయ్య తదితరులు హాజరయ్యారు
Attachments area




