దోమ మండలం గోడుగన్ పల్లి గ్రామానికి చెందిన 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది వారికి గౌరవ పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మరియు దోమ మండల జెడ్పిటిసి నాగిరెడ్డి గారు పార్టీ కండువాలు కప్పి తెరాస పార్టీలోకి ఆహ్వానించారు ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో దోమ వైస్ ఎంపీపీ గురుమిట్కల్ మల్లేశం దోమ పిఎసిఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి దోమ మండల పార్టీ అధ్యక్షులు గోపాల్ గౌడ్ పార్టీ మాజీ అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి దోమ మండల ప్రచార కార్యదర్శి కె.కృష్ణాపల్లి ముచ్చిoదర్ రెడ్డి రాఘవేందర్ రెడ్డి బొంపల్లి ఉపసర్పంచ్ రఫిక్ బొంపల్లి ఎం పి టి సి రాములు మైలారం సర్పంచ్ రాజు నాయక్ రమేష్ షఫీ స్థానిక సర్పంచ్ అంజి మాజీ సర్పంచ్ నర్సింలు గ్రామ పెద్దలు యువకులు సద్దాం ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు
భారీగా టిఆర్ఎస్ లో చెరికలు
దోమ న్యూస్ జనం సాక్షి.




