Tuesday, 3 November 2026

భారీగా విదేశీ సిగరేట్ల స్వాధీనం

హైదరాబాద్‌ : శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీగా విదేశీ సిగరేట్లను స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద నుంచి 60 కార్టన్ల విదేశీ సిగరేట్లు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *