Wednesday, 4 November 2026

భావి భారత్‌కు సరికొత్త మార్గం చూపాలి

 

 

 

 

 

  • ఆ దిశగానే మేమంతా అడుగులేస్తున్నాం
  • అది ఒక మహాకార్యం.. ఒక్కరితో కాదు
  • అన్ని పార్టీలు, సంఘాల నేతలను కలుస్తాం
  • మా ప్రయత్నాలకు ఇప్పుడే పేర్లు పెట్టొద్దు
  • రాంచీలో మీడియాతో సీఎం కేసీఆర్‌
  • జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ ఇంట్లో చర్చలు
  • శిబుసొరేన్‌ ఆశీర్వాదం తీసుకున్న సీఎం

కేసీఆర్‌ చేతులకు శతకోటి దండాలు..

కర్నల్‌ సంతోష్‌బాబుకు అంగరక్షకుడిగా ఉన్న నా కుమారుడు కుందన్‌ కుమార్‌ ఓఝా గల్వాన్‌ లోయ ఘర్షణలో వీరమరణం పొందాడు. తెలంగాణ వాసి అయిన సంతోష్‌బాబుకు నా కుమారుడు
రక్షణగా ఉంటే.. మా కుటుంబానికి తెలంగాణ సర్కార్‌ రక్షణగా నిలబడింది.
-రవిశంకర్‌ ఓఝాఅమర జవాన్‌ కుందన్‌కుమార్‌ తండ్రి