భిక్షాటనతో వీఆర్ఏల నిరసన దీక్షలు —

– తెలకపల్లి అక్షిత ప్రతినిధి తెలకపల్లి వీఆర్ఏలు తమ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ గురువారం మండల కేంద్రంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం నాగర్ కర్నూలు జిల్లా జాక్ చైర్మన్ ఆర్ విజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ వీఆర్ఏలకు అసెంబ్లీలో ప్రకటించిన హామీలను అమలుచ