సికింద్రాబాద్ (జనం సాక్షి ): సికింద్రాబాద్ జి.హెచ్.ఎం.సి జోనల్ కార్యాలయం లో భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయ్ యూనియన్ ఆధ్వర్యంలో *శ్రీ వినాయక చతుర్థి సందర్భంగా పూజలు లో జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు . వినాయక పూజలో డి.ఇ. ప్రవీణ్ , మెడికల్ ఆఫీసర్ రవీందర్ , అధ్యక్షులు ప్రకాష్ , జనరల్ సెక్రటరీ నర్సింగ్ , వైస్ ప్రెసిడెంట్ జాంగీర్ , సాయిబాబా , శ్రీరామ్ , పోచాల్ , ప్రసాద్ , సురేష్ పాల్గొన్నారు. జిహెచ్ఎంసి కార్యాలయంలో ఉద్యోగులు, కార్ముకులు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నాము అని యూనియన్ అధ్యక్షుడు ప్రకాష్ తెలిపారు .
సికింద్రాబాద్ జి.హెచ్.ఎం.సి జోనల్ కార్యాలయం లో శ్రీ వినాయక చతుర్థి పూజలు.




