మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని సంతోషిమాత ఫంక్షన్ హాల్లో ప్రింట్ మీడియా

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని సంతోషిమాత ఫంక్షన్ హాల్లో ప్రింట్ మీడియా,ఎలక్ట్రానిక్ మిత్రులందరూ కలసి ఏకగ్రీవంగా ప్రెస్ క్లబ్ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది..
గౌరవ అధ్యక్షులుగా రత్న లక్ష్మీనారాయణ రెడ్డి,(నమస్తే తెలంగాణ)అధ్యక్షులుగా అట్టెం మదునయ్య(సాక్షి),ఉపాద్యక్షలుగా చకినారపు కళ్యాణ్ కుమార్,(TV9)సిరంభట్ల కిరణ్ కుమార్,(ఈనాడు)ప్రధాన కార్యదర్శి పొన్నం ఎల్లగౌడ్(T NEWS)సహాయ కార్యదర్శి,ఎండి ఎజాస్,(10TV)కోశాధికారిగా వెలగందుల కరుణాకర్,(CVR NEWS)ప్రచార కార్యదర్శి బోగె రమేష్ (నవ తెలంగాణ)లను ఏకగ్రీవంగా ప్రెస్ క్లబ్ సభ్యుల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది…