Thursday, 5 November 2026

మస్తాన్ బాబా దర్గాను దర్శించుకున్న ఎమ్మెల్యే

అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 23

అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ కౌకూరు లోని మస్తాన్ బాబా దర్గా లో బాబాను దర్శించుకున్న మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సందల్ ఏ ముబారక్ పురస్కరించుకొని సయ్యద్ కరీముల్లా ష ఖాద్రి మస్తాన్ బాబా దర్గా లో ప్రత్యేక నమాజ్ చేశారు. కులమత బేధాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని బాబాకు మొక్కుకున్నారు. నిర్వాహకులు సయ్యద్ అయూబ్, సయ్యద్ అస్లాం, సయ్యద్ ముస్తఫా,స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్  ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులుబొబ్బిలి సురేందర్ రెడ్డి, మల్లికార్జున్, వెంకటేష్ యాదవ్, శోభన్ బాబు ,వెంకటేష్ గౌడ్, సతీష్ అతిక్ పాష, స్థానికులు పాల్గొన్నారు.