Wednesday, 4 November 2026

*మండలానికి 8400 బతుకమ్మ చీరలు*

*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (22):* మండలానికి 8400 బతుకమ్మ చీరలు వచ్చినట్లు తహసిల్దార్ సునీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు గోపాల్ పేట్1557, తాడిపర్తి 680, నర్సింగాయపల్లి 251, బుద్ధారం 1150, లక్ష్మీ తాండ 310, చాకల్ పల్లి 230, పోలికపాడు 760, ఆమడాలకుంట తండా 219, జయన్న తిరుమలాపూర్ 253, మున్ననూర్ 500, ఏదుట్ల 1090, ఏదుల 800, అనంతపూర్ 200, చెన్నూరు 400, మొత్తం 8400 చీరలు ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు,అందజేసినట్లు ఆమె తెలిపారు.