వీర్నపల్లి, జూలై 22 (జనంసాక్షి): రాబోయే ఎన్నికల నిర్వహణ కొరకు ప్రజలకు ఇవిఎంల, వివిపాట్ లను ఎలా ఉపయోగించాలో తహశిల్దార్ తఫాజుల్ హుస్సేన్ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంచార వాహనంలో ఎన్నికలలో ఇవిఎంలో ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో తెలిపారు
మండల కేంద్రంలో ఇవిఎంల ప్రదర్శన




