Friday, 6 November 2026

మంత్రిని కలిసిన గగన్‌ నారంగ్‌

హైదరాబాద్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో జాతీయ జెండాను రెపరెపలాడించిన హైదరాబాద్‌ షూటర్‌ గగన్‌నారంగ్‌ ఈ రోజు సచివాలయానికి వచ్చారు. సాంస్కృతిక, క్రీడాశాఖ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ను కలిశారు. గగన్‌ భవిష్యత్తులో మరిన్ని పతకాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధికికావలసిన అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *