మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నీ మర్యాద పూర్వకంగా కలిసిన రామకృష్ణా పురం నాయకులు

 

 

 

 

 

 

 

చింతకాని, సెప్టెంబర్29(జనం సాక్షి )చింతకాని, సెప్టెంబర్29(జనం సాక్షి )
ఈ రోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ నీ ఆయన నివాస గృహంలో రామకృష్ణా పురం గ్రామ నాయకులు మర్యాద పూర్వకంగ కలిసి మంగళ వారం రోజు రామకృష్ణా పురం గ్రామం లో చేరికల కార్యక్రమానికి పిలవగానే వచ్చి  కార్యక్రమాన్ని విజయవంతం చేయడం తోపాటు మా గ్రామానికి ప్రతి విషయం లోనూ అండగా ఉంటానని మాట ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు, అదేవిధంగా పలు అభవృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వినతి పత్రాలు తీసుకొని త్వరితగతిన మంజూరు చేయడానకి ప్రయత్నిస్తా అని హామీ ఇచ్చారు. కార్యక్రంలో ముఖ్య నాయకులు కురుగుంట్ల రవీందర్ రెడ్డి, సర్పంచ్ కన్నేబోయిన కుటుంబ రావు, గ్రామ అధ్యక్షులు పిన్నెల్లి శ్రీనివాస్, నాయకులు,సెట్టి మోహన్ రావు,సెట్టి సురేష్, కోర్లపాటి అంజి,గుడిపాటి నరసింహ రావు, కలిపాక వీరబాబు, చిర్రబోయిన నరేష్,మలెం కోటి, గద్దల చంటి, ముక్తవరపు శిఖామణి,గింటి గురువులు, రాయబారపు వీరాంజనేయులు, యాంపంగి నాగేశ్వరరావు, వేల్పుల నాగరాజు, సూదుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.