హైదరాబాద్: మంత్రి సుదర్శన్‌రెడ్డి నివాసంలో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. ఈ నెల 30న జరుగనున్న తెలంగాణ మార్చ్ అంశంతో పాటు, కవాతును వాయిదా వేసేలా ఐకాసను ఒప్పించాలని ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తిపై కూడా మంత్రులు ఈ సమావేశంలో చర్చించనున్నారు.