Wednesday, 4 November 2026

మతాలను కించపరిచె వ్యాక్యాలు చేయరాదు.

విశ్వజన్ దోమ  ఎస్ఐ
దోమ జనం సాక్షి.

దోమ మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా ప్రస్తుతం జరుగుతున్న పరిమాణాలు దృష్టిలో పెట్టుకొని ఎవరైనా మతవిద్వేషాలను గాని ఒక వర్గాన్ని కించపరిచే విధంగా గాని అవమానపరిచే విధంగా గాని చేస్తూ దానికి సంబంధించిన పోస్ట్లు పెట్టడం రాతలు రాయడం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకొనబడును.