మత్స్యకారులు సమస్యలు పరిష్కరించాలి

ముప్కాల్ (జనం సాక్షి) అక్టోబర్ 17 మత్స్యకారులు సమస్యలు పరిష్కరించాలి ఎంపీపీ సామ పద్మ వెంకట్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన ముప్కాల్ గ్రామ మత్స్యకారులు ముప్కాల్ గ్రామ పరిధిలోని వరద కాలువ, బస్సాపూర్ పొలిమేర, రివర్స్ పంపింగ్ హౌజ్ గేట్ ల వద్ద చేపలు పట్టే వద్ద రక్షణ చర్యలు చేపట్టేలా కృషి చేయాలని వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం పెద్ద మనుషులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు..