Tuesday, 3 November 2026

మద్యం వ్యాపారి పాండుగౌడ్‌ అరెస్టు

హైదరాబాద్‌ : మద్యం వ్యాపారి బజారు పాండుగౌడ్‌ను ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్‌లోని విజయపురి కాలనీలోని ఆయన నివాసంలో అధికారులు పాండుగౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పాండు నివాసం నుంచి 240 మద్యం కాటన్స్‌, 35 లీటర్ల మద్యంను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *