మద్యం సేయించి వాహనాలు నలిపితే కఠిన చర్యలు కొండమల్లేపల్లి ఎస్ ఐ నారాయణరెడ్డి కొండమల్లేపల్లి
అక్టోబర్ 1 జనం సాక్షి: వాహనదారులు మద్యం సేవించి రోడ్లపై వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై నారాయణరెడ్డి తెలిపారు శనివారం సాయంత్రం కొండమల్లేపల్లి పట్టణంలోని స్థానిక చౌరస్తా సెంటర్ వద్ద రహదారిపై వచ్చి పోయేటువంటి వాహనాలను తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా లైసెన్స్ ఆర్ సి బండి కాగితాలు లేనటువంటి పలువురికి చలానా విధించినట్లు వారు తెలిపారు వాహనదారులు ఎవరైనా పరిమితి గురించి ప్రయాణికులను ఎక్కించిన అధిక వేగంతో వాహనాలు నడిపిన మద్యం సేవించి వాహనాలు నడిపిన అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు పోలీసులు సూచించిన నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు వారి వెంట కానిస్టేబుల్ విజయ్, హోంగార్డు సింహాద్రి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు