Tuesday, 3 November 2026

మల్దకల్ తహసిల్దార్ గా వై వెంకటేష్

 

మల్దకల్ ఆగస్టు 4(జనంసాక్షి) జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ తాసిల్దార్ తాసిల్దార్ గా వై వెంకటేష్ శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు.ఈయన గట్టు మండల తహసీల్దార్ పనిచేసి మల్దకల్ కు బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేసిన తాసిల్దార్ హరికృష్ణ గద్వాల మండలానికి బదిలీపై వెళ్లారు.నూతన తహసిల్దార్ వై వెంకటేష్ ను కార్యాలయ సిబ్బంది మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామకృష్ణ,అడిషనల్ ఆర్ ఐ నాగిరెడ్డి,సీనియర్ అసిస్టెంట్ అశోక్ నూతన తాసిల్దారును పూలమాల శాలువతో ఘనంగా సత్కరించారు.