Tuesday, 3 November 2026

మల్లు గారి అనిల్ రెడ్డి ని పరామర్శించిన కెఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రజనీకాంత్ రెడ్డి

 జనం సాక్షి దుబ్బాక. సిద్దిపేట జిల్లాదుబ్బాక పట్టణ యువ నాయకుడు మల్లు గారి అనిల్ రెడ్డి గాయపడిన విషయం తెలుసుకొని వారిని పరామర్శించిన మనకోసం KRR ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి .వారితోపాటు రగోత్తమ్ పల్లి సర్పంచ్ రెడ్డి దేవి రెడ్డి,శేఖర్,పరశురాములు, నరేష్ అనిల్ ఇతరులు ఉన్నారు