మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మేటీలను యధావిధిగా కొనసాగించాలి
వలిగొండ జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 21 మండలంలోని వివిధ గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ మేటిలుకు రావలసిన మేటి మాస్టర్ రావడం లేదు పేమెంట్స్ అందే విధంగా చూడాలని. యధావిధిగా వందరోజుల పనులలో మెటిగా కొనసాగించే విధంగా చూడాలని మండల ప్రజా పరిషత్ మండల అధ్యక్షుడు నూతి రమేష్ రాజుకు ఎంపీడీవో లేకల గీతారెడ్డికి బుధవారం వినతి పత్రము అందజేశారు ఈ కార్యక్రమంలో మల్లేష్ భాగ్య అమరేందర్ దస్తగిరి శ్రీను నరేందర్ సునీల్ రవి కవిత యశోద మంజుల ఐషా నవనీత మమత ప్రేమలతో తదితరులు పాల్గొన్నారు.