*మహిళా సాధికారతే ప్రభుత్వం లక్ష్యం*

అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం* అలంపూర్ ఆగష్టు 20 (జనంసాక్షి) 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం అలంపూర్ మున్సిపల్టీలోని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సెర్ప్,డిఆర్ డిఏ వారి మహిళా సంఘాలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానీకీ ముఖ్య అతిథిగాఅలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం హాజరై పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అ�