Tuesday, 3 November 2026

మాకు రక్షణ లేదు: గాలి ముద్దు కృష్ణమ నాయుడు

హైదరాబాద్: హైదరాబాద్ లో మాకు రక్షణ లేదని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ఆయన బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో పీఎస్ లు ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఏసీబీ కేసీఆర్ కు తొత్తుగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. ఓటుకు నోటు కేసులో స్టీఫెన్ సన్ ను అరెస్టు చేసి విచారించాలని డిమాండ్ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *