: మాచుపల్లి గ్రామంలో ఘనంగా జరుపుకున్న బోనాల పండుగ

కోడేరు జనం సాక్షి ఆగస్టు 24 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని మాచుపల్లి  గ్రామ పోచమ్మ అమ్మవారి బోనాలను ఘనంగా నిర్వహించుకున్సనారు. హకరించిన గ్రామ పెద్దలకు మహిళలకు, యువకులకు, నాతోటి గ్రామపంచాయతీ పాలకవర్గానికి, ఎంపిటిసి,  మాజీ సర్పంచ్ కు  ముఖ్యంగా మంచినీటి, విద్యుత్తు, శానిటేషన్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న గ్రామపంచాయతీ సిబ్బందికి, పంచాయతీ సెక్రటరీ కి గ్రామంలోని పోచమ్మ అమ్మవారి ఉత్సవాలను దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంలో  సర్పంచ్,బుద్ధుల పూర్ణచంద్రారెడ్డి. గ్రామ ప్రజలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.