Wednesday, 4 November 2026

మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు

ముస్తాబాద్ జులై 22 జనం సాక్షి

ముస్తా బాద్ మండలం చీకోడ్ గ్రామములో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు, బొంపల్లి సురేందర్రరావు ఆధ్వర్యంలో ప్రణాళిక  సంఘము ఉపాధ్యక్షుడు,మాజీ ఎంపీ, వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో, ఎంపీపీ జనగామ శరత్ రావు, జెడ్పిటిసి గుండం నరసయ్య, ఏను విజయ రామారావు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంజనేయులు, మాజీ సర్పంచి పోతిరెడ్డి రాజయ్య అంబేద్కర్ సంఘ అధ్యక్షులు కంపెల్లి శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి బొమ్మని ఆంజనేయులు, టిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు