గోపాల్ ముదిరాజ్
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) లింగోజిగూడ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్ రావు కి జన్మదినం సందర్భంగా సోమవారంనాడు చంపాపేట డివిజన్ తెరాస బీసీ సెల్ అధ్యక్షులు బి గోపాల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శ్రీనివాసరావు ఆఫీసుకు తరలివెళ్లి కేక్ కట్ చేసి బొకే అందజేసి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు .జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో పేట డివిజన్ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ అనసూయ గౌడ్ ,గోకుల్ సరోజా రమాదేవి ఆనగొంది జంగయ్య తదితరులు ఉన్నారు .




