Saturday, 7 November 2026

మాతు సంఘం గ్రామంలో విషాదఛాయలు

_గాంధారి జనంసాక్షి జులై 21
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మతూ సంఘం గ్రామం బెస్తలక్ష్మి ఒకటే కూతురు భర్త లేడు భూమి లేదు ఇల్లు లేదు శవం పూర్తి పెట్టడానికి గ్రామస్తులు చెంత చేసి దహనం చేశారు ప్రభుత్వం వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు
Attachments area