తాండూరు జనవరి13(జనం సాక్షి)
వికారాబాద్ జిల్లాపెద్దేముల్ మండల పరిధిలోని మారేపల్లి అనుబంధ గ్రామమైన తండాలో నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీకి చెందిన. వి. సంతోష్ ను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నీకైన సంతోష్ మాట్లాడుతూ గ్రామంలో నెల కోన్న సమస్యలను దశల వారిగా పరిష్కరిస్తానని పేర్కొన్నారు గ్రామస్తులు తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీ వంగా నియమించి నందుకు వారికి పేరు పేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




