ఖైరతాబాద్ ; మార్చ్ 6 (జనం సాక్షి) ప్రముఖ మొబైల్ సంస్థ శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా పంజాగుట్ట లోని ప్రముఖ మొబైల్ ఔట్ లెట్ మాస్టర్ కమ్యూనికేషన్స్ ని ఆదివారం శాంసాంగ్ సంస్థ సీనియర్ ప్రతినిధులు జిగొంగే కిమ్, ఎరిక్ యునే, సందర్శించారు. ఈ సందర్భంగా వారు మొబైల్ అగ్రగ్రామీగా నిలిచిన మాస్టర్ కమ్యూనికేషన్స్ ఎం డి సమీర్ ని వారు అభినందించారు, పంజాగుట్ట లోని ఎన్నో ఏళ్లుగా వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్న సమీర్ కమ్యూనికేషన్,మాస్టర్ కమ్యూనికేషన్ ఎండీ సమీర్ యువ పారిశ్రామిక వేత్తగా ఎదిగుతున్నారని వారు అన్నారు.
మాస్టర్ కమ్యూనికేషన్ ను సందర్శించిన శాంసాంగ్ ప్రతినిధులు




