మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

నిర్మల్ బ్యూరో, అక్టోబర్15,జనంసాక్షి,,    జిల్లాలో ఈనెల 20, 21, 22వ తేదీలలో బోధకాల వ్యాధి నివారణ, నియంత్రణ  కొరకు  నిర్వహించే” మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమాన్ని” సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి   విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖి   ఆదేశించారు. జాతీయ కీటక జనిత వ్యాధుల కార్యక్రమ రాష్ట్ర అదనపు డైరెక్టర్  డాక్టర్ అమర్ సింగ్ నాయక్ మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ధనరాజ్ తో కలసి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో  “బోధకాల వ్యాధి –  మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ” పై కరపత్రాన్ని మరియు ఫ్లెక్సీ లను  విడుదల చేశారు.
Attachments area