మీడియా మిత్రులకు నమస్కారం రేపు రాయికోడ్ మండలంలో అందోల్ MLA ఛంటి క్రాంతికిరణ్ గారి పర్యటన

రేపు అనగా తేదీ 23-9-2022 శుక్రవారం నాడు

ఉదయం 9:00 గం.లకు
1.సిరూర్ TC పరిదిలోని గ్రామాలు
1.పాంపాడ్
2.షాపూర్
3.మహబత్ పూర్
4.మాదాపూర్
5.దౌల్తాబాద్

2.ఉదయం 11:00 గం.లకు
ఇటికెపల్లి TC పరిదిలోని గ్రామాలు
1.ఖంజమాల్ పూర్
2.మాటూర్
3.నాగ్వార్

3.మద్యాహ్నం 12:30 ని.లకు
హుల్గెర TC పరిదిలోని గ్రామాలు
1.కుసునూర్
2 .చిమ్నాపూర్
3.షంషొద్దిన్ పూర్

4.మద్యాహ్నం 1:30 గం.లకు(లంచ్)
అల్లాపూర్ TC పరిదిలోని
ధర్మాపూర్

5.మద్యాహ్నం 3:00 గం.లకు రాయికోడ్ మండల కేంద్రం

6.మద్యాహ్నం 4.00 గం.లకు నల్లంపల్లి TC పరిదిలోని
యూసుఫ్ పూర్
మహ్మదాపూర్

ఇట్టి గ్రామాలలో తెరాస నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి తెలంగాణ ఆడపడుచులకు
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో
అందోల్ MLA ఛంటి క్రాంతికిరణ్ గారు బతుకమ్మ చీరలు పంపిణీ
మరియు ఆసరా పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి విధిగా హజరై కార్యక్రమాలను విజయవంతం చేయగలరు