ముందస్తు భాజపా నాయకులను అరెస్ట్
పెద్దవంగర ఆగస్టు 23(జనం సాక్షి ) మండలంలోని భాజపా నాయకులను ముందస్తు అరెస్ట్ మంగళవారం కుమ్మ కోణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత పేరు ఉండటంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మోర్చా అధ్యక్షురాలు గీత మూర్తి నిరసన వ్యక్తం చేస్తుండగా హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ నాయకులపై టిఆర్ఎస్ గుండాలు.
పోలీసులు.
వారిపై దాడి చేశారు వారికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తామనే ఉద్దేశంతో ముందస్తు అరెస్టులు చేశారు.
అరెస్ట్ అయినవారిలో మండల అధ్యక్షులు బొమ్మర బోయిన సుధాకర్ , జిల్లా ఉపాధ్యక్షులు రంగు రాము,తలరీ సోమన్న జాటోత్ శేఖర్,నరేందర్,ని పోలీస్ లు ముందస్తు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నాను, రాత్రి సొంత పూచికత్తుపై విడుదల చేశారు