Tuesday, 3 November 2026

ముంబైకి బయలు దేరిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నేడు ముంబైకి బయలుదేరి వెళ్లారు. పర్యటన సందర్భంగా టాటా గ్రూపు సంస్థల ఛైర్మన్ సైరస్ మిస్త్రీతో మంత్రి భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టాటా కార్యకలాపాల విస్తరణపై సమావేశంలో చర్చించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *