ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

వీర్నపల్లి, ఆగస్టు (జనంసాక్షి): 04 శుక్రవారం రోజున రోజు రంగంపేట గ్రామంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బొజ్జ కనకరాజు, సీఎం రిలీఫ్ ఫండ్ ను లబ్ధిదారులు సుతారి లక్ష్మి 37000, తాటిలెంక రాజు 34000 రూపాయలను అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ నందగిరి లింగం, గ్రామ శాఖ ఉపాధ్యాక్షులు భూక్యతేజ నాయక్, ప్రధాన కార్యదర్శి సుతారి మల్లయ్య, ప్యాక్స్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మండల రైతు సమితి అధ్యక్షుడు రాయిని బుగ్గయ్య, బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ పొన్నం దేవరాజ్, నాయకులు నందగిరి అంబదాస్, పొన్నం శంకర్, సుతారి మల్లయ్య, సత్యం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు