ముఖ్యమంత్రి సహాయ నిధి అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

గంగార సెప్టెంబర్ 19 (జనం సాక్షి)
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లో జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క సహకారంతో ఎంపీపీ సువర్ణపాక సరోజణ చేతుల మీదిగా పందెం గ్రామంలో మంకిడి స్వామి గార్కి సహయనిది 19500 రూపాయలు, చింత గూడెం గ్రామంలో ఇర్ప శంకర్ గార్కి సహయనిది 14500 రూపాయల చెక్కును అందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాడి వేంకటేశ్వర్లు, జడ్పిటిసి ఈసం రమ సురేష్, వైస్ ఎంపీపీ ముడిగ వీరభద్ర పోతయ్య ,వర్కింగ్ ప్రెసిడెంట్ పురుషోత్తం, గంగారం సర్పంచ్ చింత సారక్క,మడగుడెం సర్పంచ్ చుంచ వేంకటలక్మి, ఉపసర్పంచ్ దనసారి సారయ్య,భుర్క యాదగిరి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు