జాటోత్ మంగిలాల్ కుటుంబానికి కార్యకర్తల ద్వారా ఆర్థిక సాయం అందించిన
డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ రామచంద్రనాయక్
కురవి సెప్టెంబర్-19
(జనంసాక్షి న్యూస్)
కురవి మండలం స్టేషన్ గుండ్రాతిమడుగు శివారు పోల్లంపల్లి తండా కు చెందిన జాటోత్ మంగిలాల్ ఇటీవలే అకాల మరణాన్ని చింతిస్తూ కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ నియోజకవర్గ ఇంచార్జ్ డా.రాంచంద్రు నాయక్ ఆర్థిక సహాయం పంపించగా వారి దశ దిన కర్మలో మండల నాయకులు పాల్గొని వారి కుటుంబానికి పరామర్శించి ఆర్థిక సాయం చేశారు.ఈ కార్యక్రమంలో కురవి మండల పట్టణ అధ్యక్షులు నారాయణ రాజేందర్,జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షులు గొల్లపల్లి రజినీకాంత్,డోర్నకల్ నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్లావత్ సుధాకర్,మండల సీనియర్ నాయకులు,తరాల వీరభద్రం, కమెండ్ల వీరన్న,కోర్ని అనిల్, రాజోలు గ్రామ పార్టీ అధ్యక్షులు కుర్మా దామోదర్,వెంకటేశం,మల్లారెడ్డి పోలంపల్లి తండా గ్రామ అధ్యక్షులు బాదావత్ రాజు నాయక్, భూక్యా బాలాజీ ,బానోతు లాల్ సింగ్, మోతిలాల్, బవసింఘ్ ,భోజ్య కాంగ్రెస్ గ్రామ యూత్ లీడర్ రమేష్ సీతారాం శరత్ ,నాగులు, సురేష్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.