Thursday, 5 November 2026

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన మర్రి రాజశేఖర్ రెడ్డి, జక్కుల మహేశ్వర్ రెడ్డి

పాల్గొన్న బోర్డ్ మాజీ సభ్యుడు ప్రభాకర్
సికింద్రాబాద్ న్యూ బోయిన్ పల్లి అక్టోబర్
18 జనం సాక్షి  బోయిన్ పల్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మల్కాజగిర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి కార్యాలయంలో ఈరోజు లబ్ధిదారులకు మర్రిరాజశేఖర్ రెడ్డి, బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్ చేతుల మీదగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులు ఇఫ్తేకర్ పెన్షన్ లేన్ నివాసి రూ.1.20.000, పి.కుమార్ కంసారీ బజార్ నివాసి రూ.14,500, పి.నాగమణి శివాలయం బస్తి నివాసి రూ.22,500,
సోనమ్ దేవి బాపూజీ నగర్‌ నివాసి రూ 60,000,
శశిరేఖ పెద్దతో కట్ట నివాసి రూ.37,500,
వాకర్ బేగం పెన్షన్ లైన నివాసి, రూ.32,000, మరియు మైనారిటీ అధ్యక్షుడు అసిన్ ఖాన్,
అతీక్ ,కుమార్, అనిల్, సాయి కిరణ్ మొదలగువారు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారు అందుకున్నారు, ఈ కార్యక్రమంలో వారి కుటుంబాలు సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Attachments area