ముధోల్ తాలూకా ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి ఇంటిని ముట్టడించిన బిజెపి నాయకులు

భైంసా రూరల్ జనం సాక్షి ఆగస్టు22

: నిర్మల్ జిల్లా బీజేపీ రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు భైంసా మండలం దేగాంలోని ఎమ్మెల్యే ఇంటిని బీజేపీ శ్రేణులు ముట్టడించారు
పోలీసుల కళ్ళు కప్పి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన బీజేపీ నాయకులు ఎందుకంటే
అర్హులైన బీసీలందరికి బీసీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు
పోలీసులు బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు
బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు పాల్గొన్న వారిలో పట్టణ అధ్యక్షుడు ఎనుపోతుల మల్లేశ్వర్ ఓ బి సి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు సంపత్ పటేల్ బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అనిల్ కుమార్ ఎస్టి మోర్చా పట్టణ అధ్యక్షులు రాథోడ్ సంతోష్ మరియు నందు భయ్యా ఉన్నారు