మున్సిపల్ సమావేశంలో పలుఅంశాల ఆమోదం

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ కార్యాలయములో మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ అధ్యక్షతన కౌన్సిల్ సభ్యులతో సాధారణ సమావేశ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ సిహెచ్ సతీష్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంథని మున్సిపల్ కు అవసరమగు అంశాలను కౌన్సిల్ సభ్యులతో చర్చించి ఆమోదంతీసుకున్నారు. ఈ కార్యక్రమములో వార్డు కౌన్సిలర్లు గుండా విజయ
లక్ష్మి, కుర్ర లింగయ్య, నక్క నాగేంద్ర, కాయితీ సమ్మయ్య, కొట్టే
పద్మ, చొప్పకట్ల హనుమంతు, వీకే రవి, వేముల లక్ష్మి, పెండ్రి రమ
కో -ఆప్షన్ సభ్యులుఅంకరి పద్మజా, షేక్ యాకుబ్, సముద్రాల
స్వాతి, గట్టు రాధ కృష్ణ పాల్గొన్నారు.

తాజావార్తలు