ములుకనుార్ పోలీసుల అధ్వర్యంలో

రోడ్డు మరమ్మతు లు
భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (20) జనంసాక్షి న్యూస్
భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సిద్దిపేట ప్రధాన రహదారి గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. రోడ్డుభద్రతాలో భాగంగా మంగళవారం ములుకనుార్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అధ్వర్యంలో మరమ్మత్తులు చేపట్టారు.గట్లనర్సింగపూర్ కొత్త పల్లి మధ్య రహదారి లో ఏర్పాడ్డ గుంతలు పూడ్చారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు.వెంకటేశ్వర్లు.హోంగార్డులు.రవి.భగవాన్ పాల్గొన్నారు
Attachments area