Saturday, 7 November 2026

ముల్కనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశ కార్యకర్తలకు చీరల పంపిణీ

భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (17) జనంసాక్షి న్యూస్
భీమదేవరపల్లి మండలం ముల్కనూర్    ప్రభుత్వ ఆసుపత్రిలో డా,,శ్రీ నివాస్ ఎంపిపి జక్కుల అనిత  సర్పంచ్ మాడుగుల కొమురయ్య వెస్ ఎంపిపి ఎజ్రా ఎంపిటిసి పద్మ ఆశ కార్యకర్తలకు చీరల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో, ఎస్ రాజేశ్వర్ రెడ్డి, ఎస్ రాజయ్య ఆశ నోడల్ పర్సన్ రత్న భారతి ఏఎన్ఎంలు ఆశ కార్యకర్తలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు
Attachments area