Friday, 6 November 2026

మూడవసారి ఆలయ కమిటీ చైర్మన్ తిరుపతి

ముస్తాబాద్ సెప్టెంబర్ 18 జనం సాక్షి
ముస్తాబాద్ మండల కేంద్రంలోని ముచ్చటగా మూడవసారి శివకేశవుల వెంకటేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ గ్రామ ప్రజలు కుల సంఘాలు ఏకగ్రీవంగా ముచ్చటగా మూడవసారిగా ఎన్నుకోవడం జరిగింది ఒరగంటి తిరుపతిని .ముస్తాబాద్ లో ఉన్నటువంటి దేవాలయాన్ని మరింత అభివృద్ధిలో ఉంచి ఆలయ పరిసరాల ప్రాంతాన్ని దేవాలయాన్ని అభివృద్ధి కొనసాగుతుంది మరింత అభివృద్ధి కొనసాగాలంటే తిరుపతే. దీటైన నాయకుడని ప్రజలు స్వచ్ఛందంగా ఎన్నుకోవడం జరిగింది వెంకటేశ్వర దేవాలయానికి చిన్న జీయర్ స్వామిని తీసుకొచ్చినటువంటి ఘనత తిరుపతి ఆయన చేసినటువంటి సేవలను ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు మీస శంకర్. ముక్క మల్లయ్య. చుంచు మల్లయ్య దుబ్బాక రాజు. జిల్లాల మహేష్ .కాదేశీ బాలు తలారి నర్సింలు . కిషన్. వివిధ కుల సంఘల నాయకులు పాల్గొన్నారు