హైదరాబాద్: డిమాండ్ల సాధన కోసం చేపట్టిన జూనియర్ వైద్యుల సమ్మె మూడో రోజకు చేరింది. మంగళవారం రాత్రి పదిన్నర వరకు సచివాలయంలో వైద్య ఆరోగ్య కార్యదర్శి రత్నకిశోర్‌తో జూడాలు జరిగిన చర్చలు విఫలం కావడంతో ప్రభుత్వాను పత్రుల్లో సేవల పునరుద్ధరణ సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. లిఖిత పూర్వక హామీ ఇస్తేకాని సమ్మె విరమించే ప్రసక్తే లేదని జూనియర్ వైద్యులు తేల్చిచెప్పారు.




