మృతి చెందిన గీత కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన గౌడ సంఘం రాష్ట్ర నాయకులు బీసు చందర్ గౌడ్

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 7 (జనంసాక్షి) పారుపల్లి గ్రామానికి చెందిన అతికం శ్రీనివాస్ గౌడ్ తాటి చెట్టు పై నుండి పడి మృతి చెందిన గీత కార్మికునికి గౌడ సంఘం రాష్ట్ర నాయకుల సహకారంతో మండల గౌడ సంఘం నాయకులు మృతి చెందిన గీత కార్మికుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మండల అధ్యక్షులు రంగ సత్యనారాయణ గౌడ్ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు లగ్గాని రమేష్ గౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ ఆత్మకూర్ గౌడ సంఘం అధ్యక్షులు పంజాల నరసయ్య గౌడ్ మండల నాయకులు అతికం లక్ష్మీనారాయణ గౌడ్ రంగయ్య గ్రామ గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు