మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మోత్కూరు అక్టోబర్ 10 జనంసాక్షి : మోత్కూర్ మున్సిపాలిటీ గాంధీనగర్ కాలనీ కి చెందిన మెంట యాదగిరి ఇటీవల మరణించగా తుంగతుర్తి శాసనసభ్యుడు డా. గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం మాజి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్ వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి రూ.5 వేలు ఆర్థిక సహాయం గా అందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు కూరేళ్ల పరమేష్,నకిరెకంటి శ్రీను,మెంట నాగేష్, కూరెళ్ళ వీర పెద్దులు, కూరెళ్ళ సైదులు,కూరెళ్ళ అయిలయ్య,కొమ్ము సైదులు, వడ్డేపల్లి నాగేష్,కూరెళ్ళ మహేష్,కురెళ్ళ రాజశేఖర్,మెంట రమేష్,కూరెళ్ళ నరేష్, కూరెళ్ళ ప్రభు,వడ్డేపల్లి అంజయ్య, కూరెళ్ళ ప్రకాష్,కూరెళ్ళ చంద్ర శేఖర్,కూరెళ్ళ వెంకటేష్, మెంట రాజు తదితరులు పాల్గొన్నారు.