మృతుని కుటుంబాన్నికి ఆర్థిక సాయం అందజేసినమృతుని కుటుంబాన్నికి ఆర్థిక సాయం అందజేసినసర్పంచ్ నీల కుమార స్వామి 

 వీణవంక ఫిబ్రవరి 15 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రానికి చెందిన మోటం వేణు ఇటివల అనారోగ్యం తో మృతి చెందగా ఈరోజు వారి కుటుంబ సభ్యులను స్థానిక సర్పంచ్ నీల కుమారస్వామి  పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు  అనంతరం  మృతిని  కుటుంబానికి మూడు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు . వారి వెంట ఉప సర్పంచ్ ఓరెం  భానుచందర్, రాయిశెట్టి సంపత్, మోటం రాజు, ఎండి యాసిన్, వోరెం క్రాంతి,నీల పున్నం చందర్, కృష్ణ చైతన్య, కోరే రవి, సంపత్, మోటం సారయ్య తోపాటు  తదితరులు పాల్గొన్నారు