మృతురాలు కుటుంబానికి సహాయం అందించిన. వాస్విక్. ఫౌండేషన్

బచ్చన్నపేట జూలై 19 (జనం సాక్షి)
అనాధ కుటుంబానికి వాస్విక్. ఫౌండేషన్ అండగా నిలిచిందని చిన్న రామ చర్ల గ్రామ సర్పంచ్ జలీల్ బేగం అన్నారు మంగళవారం ఆమె మాట్లాడుతూ గ్రామానికి చెందిన రాచకొండమ్మ సుగుణమ్మ గత కొంతకాలాకితం జరిగిపోయిందని ఫౌండేషన్ వారికి సమాచారం ఇవ్వగానే చైర్మన్ నరేష్ కుమార్ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి ఫౌండేషన్ సభ్యుల ద్వారా 3000 రూపాయలు మరియు ఫౌండేషన్ సభ్యులు ఆమదాల భూపాల్ రెడ్డి 2000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని వారన్నారు కుటుంబ సభ్యులు గ్రామస్తులు వాస్విక్. ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు పెచ్చిటి రవీందర్ రెడ్డి పురుమ జోగారెడ్డి యాదిరెడ్డి ఉన్నారు