మెగా డీఎస్సీ కాదు… దగా డీఎస్సీ
మెగా డీఎస్సీ ప్రకటించాలని అభ్యర్ధులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుధవారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది మెగా డీఎస్సీ కాదు…ఎన్నికల కోసం కేసీఆర్ ప్రకటించిన దగా డీఎస్సీ అని సెటైర్ వేశారు. పూర్తి ట్వీట్..
విద్యాశాఖ గణాంకాల ప్రకారం 21 వేల పోస్టులు ఖాళీ.
ముఖ్యమంత్రి మాటల ప్రకారం 13 వేల పోస్టుల ఖాళీ
నోటిఫికేషన్లు ఇచ్చేది మాత్రం 5 వేల పోస్టులకేనా!?
ఇది మెగా డీఎస్సీ కాదు…
ఎన్నికల కోసం కేసీఆర్ ప్రకటించిన దగా డీఎస్సీ.